ఆదివాసి ఆడబిడ్డ ఆత్రం సుగుణను గెలిపించండి

82చూసినవారు
ఆదివాసి ఆడబిడ్డ ఆత్రం సుగుణను గెలిపించండి
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆదివాసి ఆడబిడ్డ ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలని మండల నాయకులు కోరారు. లొకేశ్వరం మండలం వటోలి గ్రామంలో శనివారం లోక్ సభ ఎన్నికల ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేసే గ్యారంటీ పథకాలను ఓటర్లకు వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని ముఖ్యంగా ఆరు గ్యారంటీలు అమలు చేస్తారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్