ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభాలు

58చూసినవారు
భైంసా మండలం మాంజిరి గ్రామంలో విద్యుత్ స్తంభాలు వంగిపోయి ఇండ్ల పై తీగలు వెలాడుతున్నాయి. ముందే వర్షాకాలం ఎప్పుడూ ఏ ప్రమాదం జరుగుతోందని, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని కాలం గడుపుతున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. సంబంధించిన అధికారులు స్తంభాలు, వేలాడుతూన్న విద్యుత్ తీగలు సకాలంలో మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. లేని యెడల గ్రామస్తులు ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్