కుబీర్ లో 7. 4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు

76చూసినవారు
కుబీర్ లో 7. 4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు
నిర్మల్ జిల్లాలో గత 24 గంటల్లో జిల్లావ్యాప్తంగా 0. 4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు సోమవారం వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలోని కుబీర్ మండలంలో 7. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా సగటున జిల్లాలో 0. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. జిల్లాలోని కబీర్ మండలంలో మాత్రమే వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్