బాసర అమ్మవారి సన్నిధిలో మదనానంద పీఠాధిపతి

78చూసినవారు
బాసర అమ్మవారి సన్నిధిలో మదనానంద పీఠాధిపతి
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని మంగళవారం గురు మదనానంద పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి శిష్య బృందంతో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి సన్నిధిలో లక్ష పుష్పార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా వీరికి ఆలయ అధికారులు ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వగతం పలికారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణ అధికారి ఆలయ వైదిక పరిపాలనా సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్