పంచాయతీ రాజ్ సహాయ కమిషనర్ ను కలిసిన ఎమ్మెల్యే

73చూసినవారు
పంచాయతీ రాజ్ సహాయ కమిషనర్ ను కలిసిన ఎమ్మెల్యే
హైదరాబాద్ పంచాయతీ రాజ్ అండ్ గ్రామీణ అభివృద్ధి సహాయ కమిషనర్ కార్యాలయంలో సోమవారం ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సహాయ కమిషనర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో పలు గ్రామాల్లో కాంట్రాక్టర్లు సీసీ రోడ్లు పూర్తి చేసిన బిల్లులు ఇప్పటికీ అందలేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వారికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా త్వరలో నిధులు విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్