సీజనల్ వ్యాధుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎంపీడీఓ

560చూసినవారు
సీజనల్ వ్యాధుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీఓ సల్మాన్ రాజ్ తెలిపారు. మంగళవారం లొకేశ్వరం మండల కేంద్రంలో సీజనల్ వ్యాధులపట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధులు ప్రబలకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గంధం వినయ్ సాయి, ఆశ కార్యక్రమాలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్