తానూర్ వారసంత వేలం పాట వాయిదా

58చూసినవారు
తానూర్ వారసంత వేలం పాట వాయిదా
తానూర్ పంచాయతీ కార్యాలయంలో ఈనెల 25న నిర్వహించాల్సిన వారసంత వేలం పాటను అనివార్య కారణాలతో వాయిదా వేసినట్లు శుక్రవారం పంచాయతీ కార్యదర్శి జాదవ్ జాలం సింగ్ తెలిపారు. తిరిగి ఈ నెల 30న వేలం నిర్వహిస్తున్నామని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్