ఆర్ఎంపిలకు తక్షణమే శిక్షణ అందించాలి

61చూసినవారు
ఆర్ఎంపిలకు తక్షణమే శిక్షణ అందించాలి
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్న ఆర్ఎంపిలకు తక్షణమే శిక్షణ అందించాలని భైంసా డివిజన్ అధ్యక్షులు ఆశమోల్ల మోహన్ అన్నారు. సోమవారం రోజున బైంసా పట్టణంలో మండల ఆర్ఎంపిల సమావేశం నిర్వహించారు. ఆర్ఎంపిలు ప్రతిమ చికిత్సలు మాత్రమే నిర్వహిస్తున్నామన్నారు.
ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో లో పొందుపర్చినట్లు శిక్షణ అందించి ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి సాగర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్