తానూర్: మాలల సింహగర్జన సభను విజయవంతం చేయండి

54చూసినవారు
తానూర్: మాలల సింహగర్జన సభను విజయవంతం చేయండి
తానూర్: మాలల సింహగర్జన సభ విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ తమ పాత్రను నిర్వహించాలని, ఈ పోరాటానికి అండగా నిలవాలని, శనివారం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ మండల అధ్యక్షుడు అంబాదాస్ పవార్ పిలుపునిచ్చారు. ఈ సభ ఆదివారం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ లో జరుగుతుందని, మండలంలోని అన్ని గ్రామాల నుంచి మాలల వర్గాలకు చెందిన ప్రజలు భారీగా తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్