దడ పుట్టిస్తున్న వీధి కుక్కలు

54చూసినవారు
ముధోల్ నియోజకవర్గంలో వీధి కుక్కల బెడద రోజురోజుకు తీవ్రమవుతోంది. ప్రతి రోజు ఏదో ఒకచోట వీధి కుక్కలు చిన్నారులు, వృద్ధులపై దాడులు చేస్తూనే ఉన్నాయి. రెండు రోజుల క్రితం తానూర్ మండల కేంద్రంలో నలుగురు చిన్నారులపై దాడి చేసి గాయపరిచాయి.
పిల్లలను ఒంటరిగా పాఠశాలలకు పంపేందుకు పోషకులు భయపడుతున్నారు. వీధి కుక్కలు బారి నుండి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్