పల్లెలలో సత్యనారాయణ స్వామి వ్రతాలు

63చూసినవారు
కబీర్ మండలంలోని ఆయా గ్రామాల్లో సోమవారం సత్యనారాయణ వ్రతాలు ఘనంగా నిర్వహించారు. దంపతులు ఉపవాస దీక్షలు చేపట్టి సాయత్రం వేళలో స్వామివారికి అభిషేకం, హారతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతరం కుటుంబ సభ్యులుతో కలిసి పంక్తి భోజనాలు చేశారు. సత్యనారాయణ వ్రతాలు చేసిన తరువాతే పంట పొలాల్లో విత్తనాలు నాటుతామని రైతులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్