ఆర్జీయూకేటీలో ప్రపంచ డ్రగ్స్ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం

62చూసినవారు
ఆర్జీయూకేటీ బాసరలో ప్రపంచ డ్రగ్స్ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల భైంసా ఏఎస్పి కాంతిలాల్ పాటిల్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ మహమ్మారి కి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. యువత తమ భవిష్యత్తును అంధకారంలో నెట్టివేసుకోవద్దని, తల్లితండ్రుల కలలను సహకారం చేసుకోవాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్