బస్టాండ్ లో మహిళలకు షీ టీం ఆధ్వర్యంలో అవగాహన

76చూసినవారు
బస్టాండ్ లో మహిళలకు షీ టీం ఆధ్వర్యంలో అవగాహన
నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ లో మహిళల రక్షణపై షీ టీం ఆధ్వర్యంలో ఎస్సై సుమాంజలి శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు ఒంటరిగా ప్రయాణించే సమయంలో ఏదైనా ఆపద సంభవిస్తే షీ టీంకు సమాచారం అందించాలని కోరారు. డయల్ 100 మొబైల్ నెంబర్ 8712659550 సంప్రదించాలని సూచించారు. ఇందులో పోలీస్ సిబ్బంది రమాదేవి, రాధిక, జే. రమాదేవి ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్