నేడు ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి అయోగ్ సమావేశం

53చూసినవారు
నేడు ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి అయోగ్ సమావేశం
నీతి ఆయోగ్‌ 9వ పాలకమండలి మీటింగ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నేడు(శనివారం) రాష్ట్రపతి భవన్‌ సాంస్కృతిక కేంద్రంలో జరగనుంది. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు రూపొందించిన ‘వికసిత భారత్‌ 2047’ అజెండాపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపరిచే అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్