ఆర్మూర్: కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన వినయ్ రెడ్డి

81చూసినవారు
ఆర్మూర్: కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన వినయ్ రెడ్డి
ఆర్మూర్ పట్టణంలోని 19 వ వార్డు జర్నలిస్టు కాలనీలో ఆర్మూర్ నియోజక వర్గం ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించారు. రానున్న స్థానిక ఎన్నికలలో పార్టీ విజయం కోసం నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ అగర్వాల్, కాంగ్రెస్ కార్యకర్తలు, కౌన్సిలర్లు, నాయకులు, యువకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్