మైనార్టీ సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు

59చూసినవారు
మైనార్టీ సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు
ఆర్మూర్ పట్టణంలో ఈద్గా వద్ద ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు ఆధ్వర్యంలో గురువారం ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ఒక దగ్గర కలవడం ఎంతో సంతోషంగా ఉందని ఆర్మూర్ నియోజక వర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాజేశ్వర్ రెడ్డి అన్నారు.

సంబంధిత పోస్ట్