విత్తన డీలర్ల దుకాణాల తనిఖీ

70చూసినవారు
వేల్పూర్ మండలంలో గురువారం వ్యవసాయ శాఖ పోలీస్ శాఖ ద్వారా మండలంలోని విత్తన డీలర్ల దుకాణాలను భీమ్గల్ ఏడిఏ తనిఖీ చేశారు. విత్తన దుకాణాలలో గుర్తింపు పొందిన విత్తన కంపెనీల నుండి మాత్రమే విత్తనాలు తీసుకొచ్చి రైతులకు అమ్మాలని, సీడు కొనుగోలు చేసిన ప్రతి రైతుకు బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలని ఏవో సూచించారు.

సంబంధిత పోస్ట్