అమీనాపూర్ లో మెగా కరుణ శాఖాహార ర్యాలీ

591చూసినవారు
అమీనాపూర్ లో మెగా కరుణ శాఖాహార ర్యాలీ
వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో నవనతపురం పిఎస్ ఎస్ఎం కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మెగా కరుణ శాఖాహార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ర్యాలీ గ్రామంలో గాంధీ విగ్రహం నుంచి గ్రామ పురవీధుల మీదుగా స్కూల్ వరకు శాఖలు నిర్వహించారు. అనంతరం ధ్యాన ఆత్మజ్ఞాన కార్యక్రమం చేశారు. ధ్యానులకు అమృతారంను అందించారు. ఈ కార్యక్రమంలో జల్లా పి ఎస్ ఎస్ ఎమ్ కమిటీ అధ్యక్షుడు సాయి కృష్ణ రెడ్డి, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్