ఆర్మూర్ క్షత్రియ సమాజ్ నూతన కార్యవర్గం

71చూసినవారు
ఆర్మూర్ క్షత్రియ సమాజ్ నూతన కార్యవర్గం
ఆర్మూర్ లోని లక్ష్మీనారాయణ మందిరంలో క్షత్రియ సమాజ్ నూతన అధ్యక్షుడిగా రెడ్డి ప్రకాష్ ఎన్నిక కావడంతో ఆదివారం కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. సమాజ్ ఉపాధ్యక్షులుగా బాదాం రాజ్ కుమార్, హజారి సతీష్, సంయుక్త కార్యదర్శులుగా హజారి రమేష్, షికారి శ్రీనివాస్, సంతని విజయ్, భారడ్ కిషోర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్