డ్రైనేజీలో నుండి ఈ చెత్తను తీయించండి

56చూసినవారు
వేల్పూర్ మండల కేంద్రంలోని మంగళవారం అక్కడి కాలనీవాసులు మాట్లాడుతూ.. బైపాస్ రోడ్డు పక్కన గల డ్రైనేజీలో చెత్తాచెదారం పేరుకుపోవడం చేత ఈగలు దోమలతో రోగాల బారిన పడుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీ అధికారులు స్పందించి ఈ చెత్తను సపాయి సిబ్బందితో తొలగించాలని కాలనీవాసులు కోరుతున్నారు.