హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

59చూసినవారు
హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు
వేల్పూర్ మండల కేంద్రంలోని శనివారం బీసీ కాలనీలో గల అభయ ఆంజనేయస్వామి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించినట్టు ఆలయ పూజారి అరవింద్ శర్మ తెలిపినారు. ఉదయ స్వామి వారికి ప్రత్యేక అలంకరణ, పంచామృత అభిషేకము, హారతి ఇచ్చి భక్తులకు ప్రసాద వితరణ చేసారు. మధ్యాహ్నం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపినారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్