ఆర్మూర్: ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి

56చూసినవారు
ఆర్మూర్: ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి
నిజామాబాద్ ఆర్మూర్ మార్గంలో అడవిమామిడిపల్లి వద్ద ఆర్యూబీ(రైల్వే అండర్ బ్రిడ్జి) నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. అందువల్ల ఈ నెల 17, 18 తేదీలలో గ్రూప్-3 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఆర్మూర్ నుండి నిజామాబాద్ వైపు వచ్చే అభ్యర్థులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నిర్ణీత సమయానికి ముందే తమకు కేటాయించబడిన పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్