కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి.

74చూసినవారు
కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి.
నిజామాబాద్ నగరంలో కోట గల్లి ఎన్ఆర్ భవనంలో ఐఎఫ్టియు నాయకులు మంగళవారం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు కార్యదర్శి భూమన్న దాసులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతుందని అన్నారు. ఈ సమావేశంలో ఐఎఫ్టియు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్