ఈ అమ్మాయి కనబడటం లేదు

57చూసినవారు
ఈ అమ్మాయి కనబడటం లేదు
వేల్పూర్ మండల కేంద్రంలోని పడగల గ్రామంలో అమ్మాయి బట్టు చందన(19). ఈమె 4 రోజుల క్రితం తన చిన్నమ్మ సుమలత ఇంటికి పడిగల్ గ్రామానికి వచ్చింది. సోమవారం ఉదయం ఇంట్లో ఎవరితో చెప్పకుండా వెళ్ళిపోయింది. వెళ్లేటప్పుడు నీలి రంగు(బ్లూ) జీన్స్, నీలి రంగు టీ షర్ట్ ధరించి ఉంది. ఆమె తండ్రి పోలీసులకు పిర్యాదు చేసారు. ఎక్కడైనా ఎవరికైనా కనిపిస్తే వెంటనే 8712659862 ఈ నెంబరుకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వగలరని ఎస్సై వినయ్ తెలిపినారు.