మహా శక్తి క్షేత్రాన్ని సందర్శించిన ట్రస్ట్ సభ్యుడు

75చూసినవారు
మహా శక్తి క్షేత్రాన్ని సందర్శించిన ట్రస్ట్ సభ్యుడు
ఆర్మూర్ పట్టణంలో సుప్రసిద్ధ ప్రసిద్ధిగాంచిన నవనాథ సిద్దల గుట్టపై నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రెండో మహా పిరమిడ్ శ్రీ నవనాథ సిద్దేశ్వర పిరమిడ్ ధ్యాన మాహ శక్తి క్షేత్రాన్ని సోమవారం మహేశ్వర పిరమిడ్ ట్రస్ట్ సభ్యులు దామోదర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రెండో మహా పిరమిడ్ నిర్మాణం చేయడం గొప్ప ఆనంద విషయం అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్