చేపూర్ లో గుర్తు తెలియని మృతదేహం

1862చూసినవారు
చేపూర్ లో గుర్తు తెలియని మృతదేహం
ఆర్మూర్ మండలం చేపూరు గ్రామ శివారులో ఓ పొలం వద్ద గుర్తు తెలియని మృతదేహం సోమవారం లభ్యమైనది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని మృతదేహం కనిపించిందని సమాచారాన్ని గ్రామస్తులు పోలీసులకు తెలియజేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి పరిశీలించారు. దీని పూర్తి వివరాలు తెలియవలసిందని పోలీసు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్