పోలీస్ శాఖ వారు ఎలిమెంట్ గురించి అవగాహన

65చూసినవారు
పోలీస్ శాఖ వారు ఎలిమెంట్ గురించి అవగాహన
బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండల కేంద్రంలోని పోలీస్ శాఖ వారు హెల్మెట్ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఎస్సై మహేష్ మాట్లాడుతూ హెల్మెట్ ధరించి వాహనాన్ని ప్రయాణించాలని తన ప్రాణాన్ని కాపాడుకోవాలని ప్రజలకు తెలియజేశారు. బండిమీద ప్రయాణం చేసేటప్పుడు ఎమెంటు ధరించడం బండి కాగితాలు పెట్టుకోవడం లైసెన్స్ పెట్టుకోవడం ఇన్సూరెన్స్ ఇవి కచ్చితంగా వెంబడ తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్