ఘనంగా ఎన్ఎస్యుఐ 54వ ఆవిర్భావ దినోత్సవం

77చూసినవారు
ఘనంగా ఎన్ఎస్యుఐ 54వ ఆవిర్భావ దినోత్సవం
ధర్పల్లి మండల కేంద్రంలో ఎన్ఎస్యుఐ 54వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ అధ్యక్షుడు షేక్ ఆశీష్, రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ వెంకట్, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్. ఆర్. భూపతి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వేణు రాజ్ ఆదేశానుసారం ధర్పల్లీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్ రాజ్ ఆధ్వర్యంలో మంగళవారం జెండా ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్