ఖాజాపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శికి ఘన సన్మానం

78చూసినవారు
ఖాజాపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శికి ఘన సన్మానం
సాలురా మండలం ఖాజాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన శైలజాను యూత్ కాంగ్రెస్ పార్టీ మండల అద్యక్షులు ఖాజపూర్ అశోక్ ఆధ్వర్యంలో గురువారం స్వాగతం తెలికి శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. మజీ సర్పంచ్ చింతం నాగయ్య, గ్రామ పెద్దలు ఛిద్రపు రాములు, డిష్ రమేష్, మోహన్, చిద్రపు లక్ష్మణ్, లస్మన్న, మరోతి రావు పటేల్, హన్మంత్ రావు పట్వారీ, చిద్రపు గంగారం, గ్రామ యువకులు, గ్రామ పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you