చిందేసిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

19534చూసినవారు
రుద్రూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమానికి మంగళవారం విచ్చేసిన తెలంగాణ శాసన సభ స్పీకర్ ఆడపడుచుతో కలిసి బతుకమ్మ ఆడటం జరిగింది.

ట్యాగ్స్ :