డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లను సందర్శించిన కలెక్టర్

52చూసినవారు
డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లను సందర్శించిన కలెక్టర్
పార్లమెంటు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించారు. ఓట్ల లెక్కింపు చేపట్టనున్న సీఎంసీ కళాశాలలోనే నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల డిస్ట్రిబ్యూషన్, రిసీవింగ్ సెంటర్లను నిర్వహిస్తున్నారు. కేంద్రాలను సందర్శించి కమిషనింగ్ ప్రక్రియను నిశితంగా పరిశీలన జరిపారు.

సంబంధిత పోస్ట్