పాఠ్యపుస్తకాల పంపిణీ

79చూసినవారు
పాఠ్యపుస్తకాల పంపిణీ
రెంజల్ మండల కేంద్రంలోని విద్య వనరుల కేంద్రంలో ఎంపీపీ రజిని కిషోర్, ఎంపీడీవో శ్రీనివాస్ ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈనెల 12వ తేదీన ప్రభుత్వ పాఠశాలలో పున ప్రారంభం కానున్న సందర్భంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సరిపోయే పుస్తకాలను అందుబాటులో ఉంచినట్లు ఎంఈఓ గణేష్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు మండల అధ్యక్షులు సోమలింగం గౌడ్, కార్యదర్శి సాయ రెడ్డి తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్