పాఠశాలల్లో ఏకరూప దుస్తుల పంపిణీ

50చూసినవారు
పాఠశాలల్లో ఏకరూప దుస్తుల పంపిణీ
సాలూర మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం మరియు హరిజన వాడలోని ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు మండల సమైక్య 1 ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులకు ఏకరూప దృశ్యాలను పంపిణీ చేశారు. అన్ని పాఠశాలల విద్యార్థులకు యూనిఫార్స్ ను త్వరితగతిన అందజేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఏపిఎం కే. వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఏఏపీసీ చైర్మన్ లు, పాఠశాలల హెచ్ఎంలు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, సీసీలు మరియు వివోఏలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్