స్కూల్ బస్సులు ఫిట్నెస్ ఉండే విధంగా చూడాలని వినతి

59చూసినవారు
స్కూల్ బస్సులు ఫిట్నెస్ ఉండే విధంగా చూడాలని వినతి
ప్రైవేట్ విద్యాసంస్థల స్కూల్ బస్సులు ఫిట్నెస్ ఉండే విధంగా చూడాలని బోధన్ ఆర్టీఏ శ్రీనివాస్ కు తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం వినతి పత్రాన్ని సమర్పించారు. అన్ని రకాల అర్హతలు ఉన్న డ్రైవర్లను మాత్రమే బస్సులను నడిపే విధంగా ఆర్టిఏ అధికారులు చూడాలన్నారు. లేదంటే చర్యలు తీసుకోవాలని బోధన్ డివిజన్ అధ్యక్షులు మీసాలే నగేష్ విన్నవించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్