వికలాంగులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి

70చూసినవారు
వికలాంగులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో వికలాంగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని విహెచ్ పి ఎస్ జాతీయ కోర్ కమిటీ చైర్మన్ ఎల్. గోపాల్ రావు, జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్య వంశీ డిమాండ్ చేశారు. మంగళవారం బోధన్ మండలంలోని బెల్లాల్ గ్రామంలో ముఖ్య నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ 4 వేల నుంచి 6 వేలకు పెంచి ఇవ్వాలని అన్నారు. నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :