సమాచార హక్కు చట్టం 2005 పై శిక్షణ తరగతులు

72చూసినవారు
సమాచార హక్కు చట్టం 2005 పై శిక్షణ తరగతులు
బోధన్ పట్టణంలోని నీటి పారుదల శాఖ అతిధి గృహంలో సోమవారం సమాచార హక్కు చట్టం 2005 పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్, మాజీ న్యాయమూర్తి ఎంఏ సలీం ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. 12అక్టోబర్ 2005సం. లో వచ్చిన చట్టం గురించి పూర్తి అవగాహన లేకపోవడం బాధాకరమన్నారు. బోధన్ డివిజన్లోని చాలావరకు ప్రభుత్వ కార్యాలయాలలో సహచట్టం 2005 బోర్డులు ఏర్పాటు చేయకపోవడం సరికాదన్నారు.

ట్యాగ్స్ :