బోధన్ లో రామోజీరావుకు నివాళులు

52చూసినవారు
బోధన్ లో రామోజీరావుకు నివాళులు
రామోజీ గ్రూపు సంస్థల అధిపతి రామోజీరావుకు ప్రెస్ క్లబ్ బోధన్ ఆధ్వర్యంలో మంగళవారం నివాళులు అర్పించారు. బోధన్ లో సంతాప సభ నిర్వహించారు. 2 నిమిషాలు మౌనం పాటించారు. మీడియా రంగానికి చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. సలహాదారు బలరామ రాజు, అధ్యక్షుడు తేళ్ల రవి కుమార్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఖుర్షిద్, రాజులాల్, మధు, స్వామి, రాజేష్, రాజశేఖర్, జగన్, శి, మెరాజ్, రఫీఖ్ అహ్మద్, గోపి, శివప్రసాద్, సునీల్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్