స్త్రీనిధి డబ్బుల రికవరీలో విఓఏ గోల్ మాల్.. చర్యలు ఉంటాయా!

83చూసినవారు
స్త్రీనిధి డబ్బుల రికవరీలో విఓఏ గోల్ మాల్.. చర్యలు ఉంటాయా!
బోధన్ మండలం అమ్దాపూర్ గ్రామంలో స్త్రీనిధి డబ్బులు రికవరీ చేసిన విఓఏ 3 లక్షల 13వేల 513 రూపాయలను వాడుకొని దుర్వినియోగానికి పాల్పడ్డట్టు ఆడిటర్ జనరల్ శాఖ వారు తేటతెల్లం చేశారు. మంగళవారం నిర్వహించిన ఆడిట్ లో దుర్వినియోగానికి పాల్పడ్డట్టు వెలుగు చూసింది. పది రోజుల్లో డబ్బులు చెల్లించాలంటూ ఆదేశాలు. లేదంటే విధుల నుంచి తొలగించడంతోపాటు జీవో నెంబర్ 68 ప్రకారం క్రిమినల్ కేసు ఉండబోతాయని అధికారుల హెచ్చరికలు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్