May 12, 2024, 02:05 IST/బాల్కొండ
బాల్కొండ
ముప్కాల్ లో పోలీసు కవాతు
May 12, 2024, 02:05 IST
ముప్కాల్ మండల కేంద్రంలో సీపీ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు పోలీసుల కవాతును శనివారం నిర్వహించారు ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముప్కాల్, బాల్కొండ, మెండోరా ఎస్ఐ లు భాస్కరా చారి, గోపి, శ్రీనివాస్ యాదవ్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.