పేకాట ఆడుతున్న ఐదుగురిపై కేసు నమోదు

14686చూసినవారు
పేకాట ఆడుతున్న ఐదుగురిపై కేసు నమోదు
బిబిపేట్ మండల కేంద్రంలోని శివారులో మంగళవారం పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై అనిల్ తెలిపిన వివరాల ప్రకారం బహిరంగ ప్రదేశంలో పేకాట ఆడుతున్న ఐదుగురిని పట్టుకున్నట్లు, వారి వద్ద నుండి 10240 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వెంట పోలీసు సిబ్బంది ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్