కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్
ఇండియా (AAI) 119 పోస్టుల భర్తీకి
నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయసు 19-30 ఏళ్లలోపు ఉండాలి. అయితే కొన్ని వర్గాలవారికి వయోపరిమితిలో సడలింపులు కల్పిస్తారు. అప్లై చేయడానికి చివరి తేదీ జనవరి 26. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు. పూర్తి వివరాల కోసం www.aai.aeroను చూడగలరు.