కాళ్లు, చేతులు తొలగించినా అధైర్యపడలేదు

3301చూసినవారు
కాళ్లు, చేతులు తొలగించినా అధైర్యపడలేదు
అమెరికాకు చెందిన లుసిండా ముల్లిన్స్ (41) అనే మహిళ ఎందరికో స్ఫూర్తినిస్తోంది. ఆమెకు కిడ్నీలో రాళ్లు ఉండడంతో ఆసుపత్రిలో చేరింది. అయితే ఇన్ఫెక్షన్ రావడంతో సెప్టిక్ అయింది. తప్పనిసరి పరిస్థితుల్లో డాకర్లు ఆమె కాళ్లు, చేతులు తొలగించారు. అయితే లుసిండా మాత్రం బాధపడడం లేదు. తాను బ్రతికి ఉన్నందుకు సంతోషపడుతున్నట్లు ఆమె చెబుతోంది. తనను తన పిల్లలు, భర్త చూసుకుంటారని, వారితో సమయం గడుపుతానని పేర్కొంది.