ఉపాధి హామీ పనులు ప్రారంభం
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పోతారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పనులను.. టెంకాయలు కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గ్యార సాయిలు, ఉప సర్పంచ్ సూర రవికుమార్, వార్డు సభ్యులు, సెక్రటరీ శ్రీనివాస్, ప్రజలు పాల్గొన్నారు.