తెలంగాణ-ఏపీ సరిహద్దులో కోడి పందాల బరులు

84చూసినవారు
తెలంగాణ-ఏపీ సరిహద్దులో కోడి పందాల బరులు
తెలంగాణ-ఏపీ బోర్డర్ ఖమ్మం సరిహద్దు ప్రాంతాల్లో జోరుగా కోడి పందాల బరులు నిర్వహిస్తున్నారు. గత రెండు రోజుల నుంచి భారీ ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తున్నారు. విసన్నపేట మండలం తాతాకుంట్ల పందెం బరులు సినిమా సెట్టింగ్‌లను తలపిస్తున్నాయి. కోడి పందాలను చూసేందుకు భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. పురుషులతో పాటు మహిళలు కూడా పందాలు కాస్తున్నారు. దీంతో అక్కడ రూ.లక్షలు చేతులు మారుతున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్