కమ్మరపల్లి :ఘనంగా భీమన్న దేవుని ఉత్సవాలు

56చూసినవారు
కమ్మరపల్లి :ఘనంగా భీమన్న దేవుని ఉత్సవాలు
మండలంలోని హాసకోత్తుర్ గ్రామంలో శనివారం ఆదివాసీ నాయకపోడ్ ల ఆరాధ్య దైవమైనటువంటి భీమన్న కళ్యానోత్సవం మరియు ఊరేగింపు ఘనంగా జరిగింది. చివరి రోజు పూజలు నిర్వహించి అన్నదానం చేస్తారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పెద్ది శ్రవణ్, సాయి కృష్ణ, శ్రీకాంత్, నారాయణ సంఘ సభ్యులు, యూత్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.