లొంక రామలింగేశ్వర ఆలయంలో అర్థపాశం నిర్వహణ

80చూసినవారు
లొంక రామలింగేశ్వర ఆలయంలో అర్థపాశం నిర్వహణ
నిజాంబాద్ జిల్లా సిరికొండ మండలం హుస్సేన్ నగర్ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సోమవారం శ్రీ లంకా రామలింగేశ్వర స్వామి లొంకలో అర్థపాశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ. లొంక రామలింగేశ్వర ఆలయంలో సాక్షాత్ రాముల వారి పాదాలు వున్నాయి. కావున లొంకలో ఈ పాయసాన్ని తయారుచేసి రామయ్య పాదాల పైన పాయసం నివేదన చేస్తారని, దీనిని అర్థపాశం అంటారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్