నిజామాబాద్ రూరల్ కు చెందిన నరేష్ మిస్సింగ్

69చూసినవారు
నిజామాబాద్ రూరల్ కు చెందిన నరేష్ మిస్సింగ్
ఖలీల్వాడి మండలం, నిజామాబాద్ రూరల్ కు చెందిన నరేశ్ సెప్టెంబర్ 30 న ఇంటి నుండి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎక్కడ వెతికిన కనపడకపోవడంతో గురువారం మూడో టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్