జాతీయస్థాయి హాకీ పోటీలకు తూంపల్లి విద్యార్థులు ఎంపిక

57చూసినవారు
జాతీయస్థాయి హాకీ పోటీలకు తూంపల్లి విద్యార్థులు ఎంపిక
జాతీయస్థాయి హాకీ పోటీలకు తూంపల్లి విద్యార్థులు మాలవత్ శ్రీకాంత్, బొల్ల బోయిన జశ్వంత్ ఎంపికయ్యారని బుధవారం పిడి నాగేష్ తెలిపారు. నవంబర్ 29, 30 డిసెంబర్ 1 తేదీలలో కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లో జరిగిన ఎస్ జి ఎఫ్ అండర్ 14 హాకీ రాష్ట్ర స్థాయి క్రీడల్లో మంచి ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యారు. జనవరి 2 నుండి ఆరో తేదీ వరకు మధ్యప్రదేశ్ భోపాల్ లో జాతీయ హాకీ పోటీలు నిర్వహిస్తున్నారని అన్నారు.
Job Suitcase

Jobs near you