Feb 27, 2025, 07:02 IST/
‘కుబేర’ రిలీజ్ డేట్ ఫిక్స్
Feb 27, 2025, 07:02 IST
అక్కినేని నాగార్జున, తమిళ స్టార్ హీరో ధనుష్‌తో కలిసి ఫ్యామిలీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ‘కుబేర’ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తుండగా ఇటీవల మూవీకి సంబంధించిన పోస్టర్లు రిలీజ్ కాగా సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. అయితే శివరాత్రిని పురస్కరించుకొని మూవీ యూనిట్ఈ చిత్రానికి సంబంధించి ఓ అప్డేట్ ఇచ్చింది. ఈ మూవీని జూన్ 20న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.