KCR లేకుండా తెలంగాణ లేదు: హరీష్ రావు

64చూసినవారు
KCR లేకుండా తెలంగాణ లేదు: హరీష్ రావు
తెలంగాణ ఏర్పాటు మన ప్రజల ఆకాంక్ష అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పోరాటంతో రాష్ట్రం సిద్ధించిందని పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటు ప్రజలకు పండగ అని అన్నారు. కొన్ని దశాబ్దాల పోరాటం వల్లనే తెలంగాణ వచ్చిందన్నారు. సిద్ధిపేట లేకుంటే కేసీఆర్ లేడు, కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదన్నారు. రాష్ట్ర అవతరణ ఉత్సవాలను మూడు రోజులు చేశామని తెలిపారు.

ట్యాగ్స్ :